తప్పిన ప్రమాదం

చెన్నై విమానాశ్రయంలో ఓ విమానంకు పెద్ద ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌ సమయంలో ఎయిర్‌ లంక విమానం టైర్‌ పేలింది. పెద్ద శబ్ధం రావడంతో విమానంలోని ప్రయాణీకులు భయాందోళనలు చెందారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు ఎయిర్‌ లంక విమానాన్ని చాకచక్యంగా ల్యాండ్‌ చేశారు. ఈ విమానంలో మొత్తం 142 మంది ప్రయాణికులున్నారు. వారంతా క్షేమంగా బయటప‌డ్డారు.

Go To APTS Breaking News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *