జనసేనలో చేరిన తమిళనాడు మాజీ సీఎస్

తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ,మాజీ ఐఏఎస్ అధికారి పి.రామ్మోహనరావు సోమ‌వారం విజ‌య‌వాడ‌లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ సమక్షంలో జనసేనలో చేరారు. పవన్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్ లు ఆయన ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే రామ్మోహ‌న్‌కి పాలనా రంగం, ప్రభుత్వ వ్యవహారాల్లో విశేషమైన అనుభవం ఉన్న నేప‌ధ్యంలో పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా నియమించారు జనసేని.

Go To APTS Breaking News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *