గేల్ గుడ్ బై..! ప్రపంచకప్ ఆటలే చివరివి..!

గేల్ గుడ్ బై..! ప్రపంచకప్ ఆటలే చివరివి..!

వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ టీ-20 ఆటలకి ప్రసిద్ధుడు సుప్రసిద్ధుడు క్రిస్‌ గేల్‌ అన్నీ వర్గాల అటు పిల్లలు ఇటు పెద్దలు అందరూ ఇష్టపడే ఆటగాడు.. కేవలం వెస్టిండిస్ లోనే కాకుండా ఇతని విధ్వంశకర బ్యాట్టింగ్ శైలికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఈరోజు అతను అభిమానులకి ఒక చేదు వార్తని ప్రకటించాడు. ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచ కప్ ఆటల తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు. మేలో ఇంగ్లాండ్ వేధికగా ఆరంభమయ్యే ఈ వరల్డ్‌కప్ టోర్నీ వన్డేలే అతడికి చివరి టోర్నీలు. వరల్డ్‌కప్ అనంతరం తాను వన్డేల నుంచి తప్పుకోవాలని గేల్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వెస్టిండిస్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. Read more about గేల్ గుడ్ బై..! ప్రపంచకప్ ఆటలే చివరివి..!

Please like and share us:
పంత్, విజయ్ శంకర్, రహానే లు ఇన్

పంత్, విజయ్ శంకర్, రహానే లు ఇన్….!

మరో రెండు నెలలో క్రికెట్ ప్రపంచ కప్ ఆటలు ప్రారంభం కానున్నాయి.. ఆటగాళ్లు అందారు మంచి ప్రతిభను చూపుతున్నారు. ఒక వైపు ఆటగాళ్లలో సెలక్టర్లలో ఆసక్తి ఉంటే మరోవైపు ప్రేక్షకుల్లో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఆటలు ఎప్పుడొస్తాయ..? టీమ్ ఎలా ఉండబోతుంది..? టీమ్ లో ఎవరెవరు ఉంటారు..? అనే ప్రశ్నలతో సతమతమవుతున్నారు. భారత ఆటగాళ్లు ప్రతిఒక్కరు మంచి ఫామ్ ని కనబరుస్తున్నారు. ఈ తరహా లో ఎప్పుడూ టెస్ట్ క్రికెట్ లో ఆడే షమి వన్డే టీమ్ లో మంచి ప్రతిభ ని కనభరిచి ప్రపంచ్ కప్ టీమ్ లో మూడవ పెసర్ గా చోటు సొంతం చేసుకున్నాడు అనే చెప్పాలి. Read more about పంత్, విజయ్ శంకర్, రహానే లు ఇన్….!

Please like and share us:
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter