29249114_1629577880472147_2929795624385642496_n

137 బిలియన్ డాలర్లు..పాస్-వర్డ్ మాయం..!

కెనడాకు చెందిన క్వాడ్రిగాసీఎక్స్ సంస్థ అధినేత గెరాల్డ్ కాటన్ భారత పర్యటనలో భాగంగా జైపూర్ లో ఒక అనదాశ్రమం ప్రారంభోత్సవానికి వచ్చి అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. ఈ సంఘటన గత ఏడాధి డిసెంబర్ 9 న చోటు చేసుకుంది కథనం మేరకు ఆయన క్రోన్ అనే వ్యాది తో మరణించినట్టు వైదులు వెల్లడించారు. క్వాడ్రిగాసీఎక్స్ గురించి బి‌ట్ కాయిన్ ల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఆయన మరణం తో కంపనీ ఒక్కసారిగా దివాళా తీసిన పరిస్తితి. వేలాది మంది కస్టమర్ల ఆశల్ని ఆవిరి చేస్తున్నది. వందల కోట్ల రూపాయలను అయోమయంలో పడేస్తున్నది. Read more about 137 బిలియన్ డాలర్లు..పాస్-వర్డ్ మాయం..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఫైర్..

టి‌డి‌పి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న బి‌జే‌పి, వై‌సి‌పి వర్గాలపై ఆయా పార్టీల నేతలపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బి‌జే‌పి వై‌సి‌పి పార్టీలలో కొందరికి పిచ్చి ఎక్కువైపోయిందని రోజురోజుకి పిచ్చి పట్టిన వారి సంఖ్య ఎక్కువైపోయిందని ఆయన మండిపడ్డారు. ఈ పిచ్చి పట్టిన వారికి వెంటనే తగిన పద్దతి లో చికిత్స చేయించాలని లేకపోతే వారి పిచ్చి చేష్టలతో మిగితా వారికి కూడా ఆ పిచ్చి సోకుతునదని ఆయన అన్నారు. Read more about ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఫైర్..

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

లారీ బ్రేకులు ఫేలయ్యి..!

సరిగ్గా తెల్లవారు 3 గంటల ప్రాంతం విజయవాడ బీచ్ రోడ్డులో లారీ బ్రేకులు ఫేలయ్యి గోడను ఢీ కొట్టిన దృశ్యం చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం… నోవోటెల్ జంక్షన్ వద్ద అదే ప్రాంతంలో ఓ స్కూల్‌ బస్సు బీభత్సం సృష్టించింది. ఇందులో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు అదే ప్రాంతంలో అదే తీరులో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఘటన జరిగింది తెల్లవారు జామున కావడం, ఆ సమయానికి ఇంకా వాకర్స్‌ కూడా రాకపోవడంతో అదృష్టవశాత్తు పెద్ద ఘోరమే తప్పింది. Read more about లారీ బ్రేకులు ఫేలయ్యి..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

డీఎల్‌ రవీంద్రా రెడ్డి కి తలపులు తెరచిన బాబు

మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి పై ఎప్పటినుండో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క వై‌సి‌పి లో చేరతాడని మరోపక్క టి‌డి‌పి లో చేరతాడని. ఈ ప్రశ్నకి దాదాపుగా సామదానం దొరికినట్టే. ఆయన తెదేపాలో చేరడం దాదాపు ఖాయమైనట్టే. ఈ మేరకు 10వ తేదీన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే పార్టీలోకి ఎవరొచ్చినా సీటు తనదేనని తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ధీమాగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలు మైదుకూరు రాజకీయాన్ని రంజుగా మార్చేశాయి. Read more about డీఎల్‌ రవీంద్రా రెడ్డి కి తలపులు తెరచిన బాబు

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

13 జిల్లాల యువ కిరణం..! దేవినేని అవినాష్

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు యువత అధ్యక్షత పధవిని దేవినినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ కి అప్పగించారు. ఈ సంధార్బంగా ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకరానికి వందలాదిగా యువత టిడిపి శ్రేణులు గుణదల నుండి ర్యాలీగా తరలివచ్చిన తెలుగు యువత. ఈ ప్రమాణ స్వీకరానికి బొండా ఉమా, గద్దెరామ్మహన్, బుద్దావెంకన్న, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ మరియు పలువురు నేతలు ఎం‌ఎల్‌ఏ లు హాజరయ్యారు. టిడిపి వ్యవస్దాపకులు Ntr, దేవినేని నెహ్రూ విగ్రహాలకు పులమాల వేసి నివాళి అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అవినాష్ కి పదవి బాధ్యతలు అప్పగించినందుకు గాను పలువురు నేతలు హర్షాన్ని వ్యక్తం చేశారు. వేదిక పై సి‌ఎం చంద్రబాబు ని అవినాష్ ని ప్రశంసించారు. Read more about 13 జిల్లాల యువ కిరణం..! దేవినేని అవినాష్

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ..

ఎన్నికల సమీపిస్తున్న సందర్భంగానో మరి ఇంకా ఏమైనా కారణాల మూలానో రాష్ట్రంలో అనేక బదిలీలు చోటు చేసుకున్నాయి. అడ్మినిస్ట్రేషన్ శైలి లో భాలన్నీ చేకూర్చే విధంగా పని తనాన్ని మరింత పెంచే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ సంధర్భంగా వారికి అప్పగించిన భాద్యతలు ఇవే… Read more about 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ..

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

అమ‌రావ‌తి నిర్మాణంలో మాల‌క్ష్మి కీల‌క భూమిక‌..!

నిర్ణీత కాలంలోనే ప్రతిష్టాత్మక సంస్ధలను ఏర్పాటు చేసేవిధంగా యుద్ధప్రాతిపదికన కార్యక్రమాలను పూర్తి చేయ‌టం ద్వారా మాల‌క్ష్మి గ్రూప్ అమ‌రావ‌తి నిర్మాణంలో కీల‌క భూమిక‌ను పోషించ‌డం ముదావ‌హ‌మ‌ని సాధార‌ణ ప‌రిపాల‌న‌శాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గౌతం స‌వాంగ్ అన్నారు. మాలక్ష్మి గ్రూపు నేతృత్వంంలో అంతర్జాతీయ స్ధాయి విద్యాసంస్ధతో పాటు ఐదు నక్షత్రాల హోటల్ సైతం నవ్యాంధ్రలో ఏర్పడనుండ‌టం స్వాగ‌తించ‌ద‌గ్గ ప‌రిణామ‌మ‌న్నారు. Read more about అమ‌రావ‌తి నిర్మాణంలో మాల‌క్ష్మి కీల‌క భూమిక‌..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

కివీస్ చేతిలో బోల్తా పడ్డ భారత్..!

ఇప్పటికే మంచి ఊపు మీద ఉన్నారు భారత ఆటగాళ్లు ఈ తరహాలో ఇది వరకు జరిగిన భారత్ నూజిలాండ్ పర్యటనలో భాగంగా 5 వన్డేల సిరీస్ గెలుచుకున్నారు. ఈ సంధార్బంగా క్రికెట్ అభిమానులకి ఒక పండగ లాంటి వాతావరణం నెలకొనింది. భారత ఆటగాళ్లపై ఎన్నో అంచనాలు వేసుకున్న సెలెక్టర్లకి అభిమానులకి ఒక చేదు వార్తా ఎదురైంది. ఈరోజు నుండే ప్రారంభమయిన టి-20 క్రికెట్లో తొలి మ్యాచులోనే కివీస్ పై చిత్తుగా ఓటమిపాలైంది. Read more about కివీస్ చేతిలో బోల్తా పడ్డ భారత్..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

కిం ట్రంప్ ల మరో సంచలనమైన భేటీ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ప్రకటన చేశారు. అమెరికా కి ఉత్తర కొరియా కి గత కొంతకాలం గా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తాను ఉత్తర కొరియా అద్యక్షుడితో మరో సారి భేటీ అవ్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన అటు అమెరికన్లలోనే కాకుండా అంతర్జాతీయంగా జనాలని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మునుపు మంగళవారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన.. హటాత్తు గా ఈ ప్రకటన చేయడం అందరినీ అలరించింది. Read more about కిం ట్రంప్ ల మరో సంచలనమైన భేటీ..

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

కేసీఆర్‌తో పోటీ పడే నేతలు కాంగ్రెస్ లో లేరా..

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తో మంగళవారం నాడు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఆయన పార్టీ నేతలతో చర్చించారు.ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, ఆత్రం సక్కు మినహా మిగిలిన ఎమ్మెల్యేంతా హాజరయ్యారు. Read more about కేసీఆర్‌తో పోటీ పడే నేతలు కాంగ్రెస్ లో లేరా..

Please like and share us:
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter