బిగ్‌బాస్ కి తారక్ షరతులు..!

బిగ్‌బాస్ కి తారక్ షరతులు..!

తెలుగులో గత స్సీజన్ల వల్ల బిగ్‌బాస్ షో కి మంచి క్రేజ్ వచ్చింది. అయితే మొదటి సీజన్ లో ఎన్‌టి‌ఆర్ హోస్ట్ చేయగా రెండవ సీజన్లో ఆయన బిజీగా ఉండడం వల్ల నేచురల్ స్టార్ నాని తెరపైకి వచ్చారు. అయితే ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన తర్వాత ఆ మార్కును అందుకోవడానికి నాని తంటాలు పడ్డారనే వాదన కూడా వినిపించింది. Read more about బిగ్‌బాస్ కి తారక్ షరతులు..!

Please like and share us:
భారతీయుడు2 నా వల్ల ఏమి ఆగలేదు..కమల్

భారతీయుడు2 నా వల్ల ఏమి ఆగలేదు..కమల్

ప్ర‌స్తుతం తమిళ సూపర్ స్టార్ ఉల‌గ‌నాయ‌గ‌న్ కమ‌ల్ హాసన్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇండియ‌న్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు క్ష‌త్రియపుత్రుడు 2, శభాష్ నాయుడు చిత్రాలు చేయ‌నున్నాడు. ఈ మూడు చిత్రాల‌ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ఆ త‌ర్వాత రాజకీయాల‌తో క‌మ‌ల్ బిజీ కానున్న‌ట్టు స‌మాచారం. Read more about భారతీయుడు2 నా వల్ల ఏమి ఆగలేదు..కమల్

Please like and share us:
చిరంజీవి దర్శకుడు బాపినీడు మృతి..!

చిరంజీవి దర్శకుడు బాపినీడు మృతి..!

ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్ వంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు(86) ఈరోజు ఉదయం ఆయన స్వగృహంలో అనారోగ్యం తో మృతి చెందారు. 1936 సెప్టెంబర్ 22న చాటపర్రులో జన్మించిన బాపినీడు ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలుత జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన సినిమా రంగం మీద మక్కువతో రచయితగా ఆపై దర్శకుడిగా మారారు. నిర్మాతగానూ ఆయన విజయం సాధించారు. ఆయన అసలు పేరు.. గుట్టా బాపినీడు చౌదరి. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత తన పేరును విజయ బాపినీడుగా మార్చుకున్నారు. తన కుమార్తెలు నిర్మించిన ‘కొడుకులు’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. బాపినీడు ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి శోభన్ బాబు లతో సినిమాలు రూపొందించారు. Read more about చిరంజీవి దర్శకుడు బాపినీడు మృతి..!

Please like and share us:
సింహా, లెజెండ్‌.. నెక్స్ట్ ఏంటి..?

సింహా, లెజెండ్‌.. నెక్స్ట్ ఏంటి..?

బాలకృష్ణ ప్రస్తుతం ‘యన్‌.టి.ఆర్‌’ రెండో భాగం ‘మహానాయకుడు’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. క్రిష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రెండో భాగానికి సంబంధించిన షూటింగ్‌ చాలా రోజుల క్రితమే పూర్తయినట్లు సమాచారం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఫిబ్రవరి 7న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ‘యన్‌.టి.ఆర్‌’ తొలి భాగం ‘కథానాయకుడు’ సంక్రాంతి సందర్భంగా విడుదలై, మంచి టాక్‌ అందుకున్న సంగతి తెలిసిందే. Read more about సింహా, లెజెండ్‌.. నెక్స్ట్ ఏంటి..?

Please like and share us:
ఘనంగా.. రజిని రెండవ కూతురి పెళ్లి..

ఘనంగా.. రజిని రెండవ కూతురి పెళ్లి..

తమిళ సూపర్ స్టార్ తళైవ రజినీకాంత్ రెండవ కుమార్తె సౌందర్య పెళ్లి నేడు ఘనంగా జరిగింది. చెన్నైలోని ఎంఆర్సీ నగర్‌లోని లీలా ప్యాలెస్‌‌లో ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల ప్రాంతంలో వివాహ వేడుక జరిగింది. సౌందర్య, ప్రముఖ వ్యాపారవేత్త విశాకన్‌ వనగమూడి వివాహ వేడుక సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త విషాగన్ తో ఆమె పరిచయం పెళ్లికి దారితీసింది. ఈ వివాహానికి తమిళ నాడు ముఖ్యమంత్రి ఫలని స్వామి, స్టాలిన్, మోహన్ బాబు, లారెన్స్, అనిరుద్, సుబ్బిరామిరెడ్డి.. తదితరులు హాజరయ్యారు. వీరికి రజినికాంత్ పెద్ద అల్లుడు దనుష్ స్వాగతం పలికారు. Read more about ఘనంగా.. రజిని రెండవ కూతురి పెళ్లి..

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు పండుగ న్యూస్!

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ మరియు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రఖ్యాత మైనపు బొమ్మల మ్యూజియమ్ మేడమ్ టుస్సాడ్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపుబొమ్మను చాలా…
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter