29249114_1629577880472147_2929795624385642496_n

బాబే హీరో.. బాబే విలన్.. వాస్తవం ఏంటి..?

ఒక్క ‘ఎన్‌టి‌ఆర్’ అనే పదాన్ని స్టోరీ లైన్ గా తీసుకుని దాదాపుగా నాలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రముఖ తెలుగు తార, తెలుగు దేశం పార్టీ అధినేత, స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి‌ఆర్ జీవితం ఆధారంగా బయోపిక్ లపై బయోపిక్ లు సిద్దమవుతున్నాయి. ‘కథానాయకుడు’ అంటూ ఇది వరకే డైరెక్టర్ క్రిష్ ఎన్‌టి‌ఆర్ జీవిత ప్రస్థానంలో భాగంగా ఆయన కథానాయకుడి నుండి రాజకీయ అరంగేట్రం వరకు జరిగిన సన్నివేశాల్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు Read more about బాబే హీరో.. బాబే విలన్.. వాస్తవం ఏంటి..?

Please like and share us:
ఆరు ఆరోపణలు.. ఆరు సెటైర్లు.. ఆరు చేపలు..!

ఆరు ఆరోపణలు.. ఆరు సెటైర్లు.. ఆరు చేపలు..!

ఏడుగురు అన్నదమ్ములు, ఏడు చాపలు.. ఇలాంటి కథలంటే అందరికీ తెలుసు కానీ మెగా బ్రదర్ నాగబాబు కొత్తగా ఆరు చేపల కథ చెబుతున్నారు.. ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘అయిపోయిన ఎపిసోడ్ ఎందుకయ్యా అంటూనే ఆరుచేపల కథను మరోసారి విపులంగా వినిపించారు మెగాబ్రదర్. ఇక్కడ 6 చేపలంటే 6 ఆరోపణలు. ఆ ఆరు ఆరోపణలకు ఆయన ఆరుసార్లు స్పందించారు. ఎందుకలా ఆరుసార్లు స్పందించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. Read more about ఆరు ఆరోపణలు.. ఆరు సెటైర్లు.. ఆరు చేపలు..!

Please like and share us:
ఎన్నికల నడుమ మహర్షి..!!

ఎన్నికల నడుమ మహర్షి..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమా మహర్షి పై ఎన్నికల ప్రభావం పడనుందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, పీవీపి, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేశ్ సరసన పూజ హెగ్డే కథానాయిక గా కనపడనుండి. ధనవంతుడైన ఓ వ్యారవేత్త ఓ పల్లెకు రావడం, మహర్షిలా మారటం అనే స్టోరీ లైన్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. Read more about ఎన్నికల నడుమ మహర్షి..!!

Please like and share us:
లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ ట్రైలర్.. చాలా వైరల్..!

లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ ట్రైలర్.. చాలా వైరల్..!

నిన్న విడుదలయిన లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో చాలా వైరల్ అవుతుంది. ట్రైలర్ రెలిజ్ చేసీన ఒక్క గంట లోపే 10లక్షల వ్యూస్ తో హల్చల్ చేసింది. ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ’లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్‘. లక్ష్మీ పార్వతి ఎన్‌టిఆర్ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు. Read more about లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ ట్రైలర్.. చాలా వైరల్..!

Please like and share us:
చంద్రబాబు అంటే మా ఆయనకి చాలా ఇష్టం..కానీ..?

చంద్రబాబు అంటే మా ఆయనకి చాలా ఇష్టం..కానీ..?

రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోల లిస్టులో మహేశ్ బాబు కూడా చేరబోతున్నాడా ? అంటే దీనికి కొన్ని మీడియా సంస్థలు ఔననే సమాధానాలు ఇస్తున్నాయి. మహేశ్ బాబు నాన్న సూపర్ స్టార్ కృష్ణ..కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పనిచేశారు. అలాగే ఆయన సొంత బావ గల్ల జయదేవ్ తెలుగు దేశం తరుపున గుంటూరు లోక్ సభ సభ్యునిగా పనిచేస్తున్నారు. మరోవైపు మహేశ్ బాబాయి ఆదిశేషగిరి రావు ఎన్నో ఏళ్లుగా రాజకీయాలో కొనసాగుతూనే ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ..తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈయన టీడీపీలో జాయిన్ కావడంతో మహేశ్ బాబు కూడా మనోడే అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా మహేశ్ బాబు పొలిటికల్ ఎంట్రీపై ఆయన భార్య నమ్రత క్లారిటీ ఇచ్చింది. Read more about చంద్రబాబు అంటే మా ఆయనకి చాలా ఇష్టం..కానీ..?

Please like and share us:
ఆర్‌ఆర్‌ఆర్’ కి నో చెప్పిన బాలీవుడ్ బామ..!

‘ఆర్‌ఆర్‌ఆర్’ కి నో చెప్పిన బాలీవుడ్ బామ..!

బాహుబలి సినిమా తరువాత కొంత కాలం బ్రేక్ తీసుకొని మళ్లీ తెర మీదికి వచ్చాడు రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో సినిమా తీయబోతున్న అని ప్రేక్షకుల్ని ఆసక్తి కి గురి చేశారు. దీనికి గాను చాలా రూమర్స్ నడిచాయి. ‘ఆర్ఆర్ఆర్’ అనే పేరుతో తెరకెక్కతున్న ఈ మూవీలో హీరోయిన్లుగా నటించేది ఎవరు? అనే ప్రశ్న అభిమానుల్ని తికమక పెడుతుంది. ఈ అంశం పై కొంతకాలంగా చాలా మంది పేర్లు బయటకి వచ్చాయి..కానీ అధికారికంగా మాత్రం రాజమౌళి ఏవ్వరిని ప్రకటించలేదు. Read more about ‘ఆర్‌ఆర్‌ఆర్’ కి నో చెప్పిన బాలీవుడ్ బామ..!

Please like and share us:
బిగ్‌బాస్‌ ఇంట్లో అతను నాపై… చేసాడు!

బిగ్‌బాస్‌ ఇంట్లో అతను నాపై… చేసాడు!

‘లైంగిక వేధింపులు’ ఈ పదం ఈ మద్య చాలా కామన్ గా వినిపిస్తుంది. ఎటు చూసిన మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యామంటూ ఆరోపణలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ‘లైంగిక వేధింపుల’ ఆరోపణలు బిగ్‌బాస్‌ ఇంట్లో కూడా జరిగాయంటు తెలిసింది. కన్నడ బిగ్‌బాస్‌ సీసన్ 6 పోటీలలో పాల్గొన్న కవితాగౌడ.. అనే పోటీదారు అదే ఇంట్లోని మరో సభ్యుడు యాండీ తనని లైంగికంగా హింసించిన్నట్లు మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. Read more about బిగ్‌బాస్‌ ఇంట్లో అతను నాపై… చేసాడు!

Please like and share us:
ప్రజల హృదయాలను హత్తుకునేలా ఉంది..! యాత్ర..!

ప్రజల హృదయాలను హత్తుకునేలా ఉంది..! యాత్ర..!

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈ పేరు ఆయన పంచకట్టు రాష్టంలోనే కాకుండా దేశం లో ఎక్కడ అడిగిన ఎవరిని అడిగినా గుర్తుపట్టే స్తాయి. ఈ పేరు పేద ప్రజల గుండెల్లో ఓ చెరగని ముద్ర. ఆయన పాలనలో ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు అందులో రాజీవ్ గృహకల్ప, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పేద ప్రజల జీవితాలకు వెలుగు రేఖలుగా నిలిచాయి. ఆ మహానాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘యాత్ర’ మూవీ భారీ అంచనాల నడుమ నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Read more about ప్రజల హృదయాలను హత్తుకునేలా ఉంది..! యాత్ర..!

Please like and share us:
ప్రేమ పెళ్లిగా మారనుందా..?

ప్రేమ పెళ్లిగా మారనుందా..?

బాలీవుడ్ భామ సొగసుల సుందరి ఆలియా భట్ట్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కొంత కాలంగా ప్రేమయానం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు వీరిద్దరి మధ్య చాలా రూమర్స్ ,గాచిప్స్ వస్తూనే ఉన్నాయి. ఇవి గాచిప్స్ మాత్రమేనా లేక నిజమా అని అభిమానులు తికమక పడుతున్నారు. అలియా తన లైఫ్ లో చాలా స్పెషల్ పెర్సన్ అని రణబీర్ చాలా సార్లు చెప్పాడు. అలియా తండ్రి, నిర్మాత మహేష్ భట్ కూడా తన కూతురు రణబీర్ ని ప్రేమిస్తుందని గతంలో మీడియా ముఖంగా వెల్లడించాడు. ఇక అప్పటినుండి బాలీవుడ్ లో వీరి ప్రేమ హాట్ టాపిక్ గా మారింది. Read more about ప్రేమ పెళ్లిగా మారనుందా..?

Please like and share us:
భారతీయుడు2 నా వల్ల ఏమి ఆగలేదు..కమల్

భారతీయుడు2 నా వల్ల ఏమి ఆగలేదు..కమల్

ప్ర‌స్తుతం తమిళ సూపర్ స్టార్ ఉల‌గ‌నాయ‌గ‌న్ కమ‌ల్ హాసన్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇండియ‌న్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు క్ష‌త్రియపుత్రుడు 2, శభాష్ నాయుడు చిత్రాలు చేయ‌నున్నాడు. ఈ మూడు చిత్రాల‌ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ఆ త‌ర్వాత రాజకీయాల‌తో క‌మ‌ల్ బిజీ కానున్న‌ట్టు స‌మాచారం. Read more about భారతీయుడు2 నా వల్ల ఏమి ఆగలేదు..కమల్

Please like and share us:
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter