29249114_1629577880472147_2929795624385642496_n

తెలుగు యువత కి చాలా పనుంది..!

దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ చేస్తున్న కృషిని చూసి. తన పని తనానికి మెచ్చి 13 జిల్లాల యువతకి యువ నాయకుడిగా దేవినేని అవినాష్ తగిన వాడని ఆయనకి నిన్న తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. తెలుగు యువత అధ్యక్షుడి పాత్ర హరికృష్ణ ,దగ్గుబాటి వేంకటేశ్వర రావు లాంటి నాయకులు చేపట్టారు అలాంటి పాత్ర ఇప్పుడు దేవినేని అవినాష్ కి ఇవ్వడం గమనార్హం. దీనికి గాను నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకరానికి మద్దత్తుగా టిడిపి కార్యకర్తలు, తెలుగు యువత భారీ సంఖ్యలో వేలాదిగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Read more about తెలుగు యువత కి చాలా పనుంది..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

అత్యాచారం..ఒక యువతి పై మరో యువతి..!

అత్యాచారాలు రూపుమారుతున్నాయి. రోజురోజుకి అత్యాచారాల శైలి మారుతుంది, మానభంగాలకి అదుపు లేకుండా పోతుంది. చట్టం లో ఎన్ని మార్పులు తెచ్చిన వీటికి హద్దు అదుపే లేకుండా పోయింది…తాజాగా దేశరాజధాని ఢిల్లీలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతి.. మరో యువతిని సెక్స్ టాయ్స్ సాయంతో దారుణంగా అత్యాచారం చేసిన సంఘటనకు దారితీసింది. ఘటన గురించి సంబంధించిన వివరాలను విన్న పోలీసులు కూడా విస్తుపోయారు. Read more about అత్యాచారం..ఒక యువతి పై మరో యువతి..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

అదృష్ట సంఖ్యలు – మంచి రోజులు

మానవుడికి కలిసి వచ్చే సంఖ్యలు కూడా ఉంటాయి. వివిధ రాశుల్లో జన్మించిన జాతకులు అదృష్ట సంఖ్యలు, మంచి రోజులను బట్టి కార్యాచరణ చేయడం ఉత్తమమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అదృష్ట సంఖ్యల్లో వాహనాలు కొనడం, రాశికి అనుగుణమైన రోజున శుభకార్యాన్ని మొదలు పెట్టడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి.
సంఖ్యా జ్యోతిష శాస్త్రములో ఫలితములు తెలుసుకొనుట రెండు విధములు. అందులో ఒకటి.. వారివారి జన్మ తేదీని బట్టి ఫలితములు తెలుసుకొనుట. రెండవది జన్మ తేదీ లేకపోతే వారి పేరులోని అక్షరముల సంఖ్యల ప్రకారం తెలుసుకోవడం.
సంఖ్యలకు గ్రహాల నిర్ణయం
1 రవి 4 రాహువు 7 కేతువు 2 చంద్రుడు 5 బుధుడు 8 శని 3 గురుడు 6 శుక్రుడు 9 కుజ
ఇంగ్లీషు అక్షరములకు అంకెలు
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
1 2 3 4 9 8 7 6 5 1 1 2 3 5 7 8 1 2 3 4 6 6 6 5 1 7
దీనిని బట్టి ప్రతివారి పేర్లు ఫలితాలను, మిగిలిన విషయములో సులభంగా తెలిసుకొవచ్చు. ఏ సంఖ్యకు ఏ గ్రహమో తెలుసుకోవాలి. వాటి కారకత్వమును కూడా తెలిసికొనుట యుక్తము.
ఉదా: RAJU
2116
2+1+1+6=10, (1+0) = 1 (అంటే రాజు అనే వ్యక్తికి 1 వస్తుంది. 1వ సంఖ్య వారు 1 సంఖ్య అధిపతి రవి. ఏ మాసములోనైనా 1, 10, 19, 28 తేదీలలో జన్మించినచో జన్మ సంఖ్య 1 అగును. వీరికి ఒకటి అదృష్ట సంఖ్య అగును. ఆది, సోమవారములు అదృష్ట రోజులు అవి.. 1, 10, 19, 28 తేది అయినచో విశేష అదృష్ట దినములగును. వీరికి 2, 4, 7 సంఖ్యలు తేదీలు అదృష్ట రోజులు. వీరికి ఏక సంఖ్య 2, 4, 7, ఇంకా.. 11, 13, 16, 20, 22, 25, 29, 31 తేదీలు ఇంకా.. ఆ సంఖ్యలు గలవి అనుకూలములైనవి అగును. వీరు కెంపును ధరించాలి. 2వ సంఖ్య వారు ఏ మాసంలో నైనను 2,11,20, 29 తేదీలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 2 అగును. అధిపతి చంద్రుడు. వీరికి 1, 4, 7 తేదీలు. ఇంకా రెండు అంకెలు సంఖ్యలు వచ్చు 10, 13, 16, 22, 25, 31 తేదీలు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి.
వీరికి ఆది, సోమ, శుక్రవారములు అనుకూలమైనవి. ఆ వారములు 2, 11 20, 29 అయినచో విశేష అదృష్టము. వీరు ముత్యము ధరించాలి. 3వ సంఖ్య వారు ఏ మాసములో నైనను 3, 12, 21 30 తేదీలలో జన్మించినచో అదృష్ట సంఖ్య 3 అగును. వీరికి 3,6,9 తేదీలు ఆ సంఖ్యగల వాహనములు, లాటరీ టిక్కట్లు అనుకూల ఫలితాలనిస్తాయి. వీరికి మంగళ, గురు, శుక్రవారములు అనుకూలమైనవి. ఆ వారములు 3, 12, 21, 30 తేదీలు అయితే ఇంకాను విశేష అదృష్ట ప్రదములైనవి. ఆసంఖ్యకు అధిపతి గురుడు. 6, 9, 15, 18, 24, 27 తేదీలు మరియు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి. మీరు కనకపుష్యరాగము ధరించాలి. 4వ సంఖ్య వారు ఈ సంఖ్యకు అధిపతి రాహువు. ఏ మాసములోనైనను 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారికి జన్మసంఖ్య అనగా.. అదృష్ట సంఖ్య 4 అవుతుంది. వీరికి సోమ, ఆది, శనివారములు అనుకూలము. ఆ వారములు 4, 13, 22, 31 తేది అయితే ఇంకను విశేష శుభ ప్రదములు. వీరికి 1, 2, 7, 10, 11, 16,19, 20, 25, 28, 29 తేదీలు కూడా శుభప్రదములు.
వీరికి 1,2,7,10,11,16,19,20,25,28,29 తేదీలు కూడా అనుకూలమైనవి. వీరు ఉంగరములో గోమేధికము అనే రత్నము ధరించాలి. 5వ సంఖ్య వారు ఏ మాసంలోనైనను 5, 14, 23 తేదీలలో జన్మించిన వారి అదృష్ట సంఖ్య 5 అగును. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. వీరికి బుధ, శుక్రవారములు అదృష్ట రోజులు. ఆది, బుధ, శుక్రవారములు 5, 14, 23 తేదిలు అయినచో ఆ రోజుల విశేష అదృష్ట దినములగును. వీరు ఉంగరములో పచ్చ ధరించడం మంచిది. ఈ అంకెలు గల లాటరీ టిక్కెట్లు బుధ, శుక్రవారములలో కొనుట మంచిది.
6వ సంఖ్య వారు ఏ మాసములో నైనను 6, 15, 24 తేదీలలో జన్మించిన వారికి అదృష్టసంఖ్య 6 అగును. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. వీరు యితరుల అభిమానమును సులభముగా పొందగలరు. వీరు నలుపురంగు వస్త్రములు ధరించుట మంచిదికాదు. మంగళ, గురు, శుక్రవారములు అయినప్పుడు అట్టి తేదీలు గల దినములు విశేష అదృష్ట దినములగును. వీరు వజ్రం ధరించడం మంచిది.
7వ సంఖ్యవారు ఏ మాసంలోనైనను 7, 16, 25 తేదీలలో జన్మించిన వారికి జన్మ సంఖ్య 7 అగును. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. ఈ సంఖ్య గల వారికి 2వ సంఖ్య గల వారితో సర్వవిషయములందును పొత్తుగా కుదురును. వీరికి ఆదివారము, సోమవారము 7, 16, 25, 29 తేదీలతో కూడి ఉన్నచో వ్యాపారము చేసి ధన సంపాదన చేయడంలో శక్తి యుక్తుల గలవారై ఉంటారు. వీరికి 1, 2, 4, 10, 11, 13, 19, 22, 28, 29, 31 తేదీలు సామాన్యంగా ఉండును వీరు ఉంగరములలో వైఢూర్యం ధరించడం మంచిది.
8వ సంఖ్య వారు ఏ మాసంలోనైనను 8, 17, 26 తేదీలలో జన్మించినవారి అదృష్ట సంఖ్య 8 అగును. దీనికి అధిపతి శని అందువల్ల ఉంగరములో ఇంద్రనీలం అనే రాయి ధరించుట శుభకరం. అదృష్ట తేదీలు 8, 17, 26. వీరికి శనివారము, సోమవారము, ఆదివారము కూడా అనుకూలమైన దినములు. వీరు ఏ కార్యమునైననూ 8, 17, 26 తేదీలలో ప్రారంభించడం మంచిది. నూతన వ్యాపారము కూడా ఈ తేదీలలో ప్రారంభించుట మంచిది.8, 17, 26 తేదీలు అదృష్ట సంఖ్యలు 9వ సంఖ్య వారు ఏ మాసంలోనైనను 9, 18, 27 తేదీలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 9 అగును. దీనికి అధిపతి కుజుడు. వీరు కుజ వ్యక్తులు. వీరు తరచుగా సైనికులుగా వ్యవహరిస్తారు. జీవితంలో 30సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కష్టములుగయున్నను. తరువాత స్వయంకృషితో ఉన్నతస్థాయికి చేరుకొంటారు. వీరికి మంగళ, గురు, శుక్రవారములు 3, 6, 12,15, 18, 21, 24, 27, 30, తేదీలు అనుకూలము. వీరు ఉంగరములో పగడం ధరించుట మంచిది. ఏ సంఖ్యనైనను 9తో గుణించగా వచ్చిన సంఖ్యలు గల అంకెలన్నింటిని కలుపగా మళ్లీ 9 వచ్చును. 12×9 = 108 మళ్లీ ఈ మూడు సంఖ్యలు కలిపి ఒక సంఖ్య చేస్తే 9 వచ్చును. Read more about అదృష్ట సంఖ్యలు – మంచి రోజులు

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

పోచారం బయల్దేరిన సిఎం కెసిఆర్‌

సిఎం కెసిఆర్‌ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో కెసిఆర్ పోచారం గ్రామానికి బయల్దేరి వెళ్లారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని సిఎం పరామర్శించనున్నారు. సిఎంతో పాటు సిఎస్‌ ఎస్‌కె జోషి, ఎంపి కవిత, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మలు బయలుదేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కెసిఆర్‌కు అనేక సంవత్సరాల అనుబంధం ఉంది. ఉద్యమాల్లో కెసిఆర్ నాయకత్వంలో పనిచేశారు. అత్యంత సన్నిహితుడైన పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి మృతి చెందడంపట్ల విచారం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్ నేడు బాన్సువాడలోని పోచారం నివాసానికి వెళ్లి పాపవ్వ చిత్రపటానికి నివాళులు అర్పించి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చనున్నారు. Read more about పోచారం బయల్దేరిన సిఎం కెసిఆర్‌

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

తిరుపతిలో వైద్యుడిపై నర్సు యాసిడ్ దాడి

తిరుపతి కోర్టు ప్రాంగంణంలో ఆదర్శ్ రెడ్డి అనే డాక్టర్ పై ఓ వ్యక్తి నర్సు యాసిడ్ దాడి చేసింది. విడాకుల కేసులో కోర్టుకు వచ్చిన ఆదర్శ్ రెడ్డి యాసిడ్ దాడి నుంచి స్వల్ప గాయలతో బయట పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తనను ప్రేమించి మోసం చేశాడని విచారణలో భాగంగా ఆమె పేర్కొంది. గతంలో అతడి కింద నర్సుగా పని చేసినట్టు తెలిపింది. అయితే, కోర్టు ఆవరణలో ఈ దాడి జరగడంతో అక్కడుండే వారు భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. Read more about తిరుపతిలో వైద్యుడిపై నర్సు యాసిడ్ దాడి

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

శ్రీవారిని దర్శించుకున్న రమణాచారి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి దర్శనానంతరం రమణాచారికి ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రాలతో సత్కరించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రమణాచారి తెలిపారు. తెలుగు ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని శ్రీవారిని కోరుకున్నట్టు ఆయన వెల్లడించారు. Read more about శ్రీవారిని దర్శించుకున్న రమణాచారి

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

ఎపి శాసనమండలి చైర్మన్‌గా షరీఫ్

ఎపి శాసన మండలి ఛైర్మన్‌గా టిడిపి అగ్రనేత, ప్రభుత్వ విప్‌ ఎంఎ షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్‌ రావడంతో షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్‌ఛార్జ్‌ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం సభలో ప్రకటించారు. షరీఫ్ ను సిఎం చంద్రబాబు, ఇతర నేతలు అభినందించారు. అనంతరం షరీఫ్ ను ఛైర్మన్‌ స్థానం వద్దకు తోడ్కొని వెళ్లారు. ఆ తర్వాత షరీఫ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ‌ఈ సందర్భంగా షరీఫ్ పై సిఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. టిడిపికి షరీఫ్ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఫరూక్‌ని మంత్రిగా, షరీఫ్‌ను మండలి ఛైర్మన్‌గా చేయటం ద్వారా మైనార్టీలకు రెండు ముఖ్య పదవులు ఇస్తామని చెప్పామని, వారిని ఈ రెండు పదవుల్లో నియమించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.. రాష్ట్రంలో 78.5 శాతం ప్రజలు టిడిపి ప్రభుత్వ పాలన పట్ల సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. షరీఫ్ నేతృత్వంలో శాసనమండలి సజావుగా సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సిఎం చంద్రబాబు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాసనమండలి గౌరవం నిలబెడతానని షరీఫ్ తెలిపారు. షరీఫ్‌ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 1955 జనవరి 1న జన్మించారు. స్థానిక వైఎన్‌ కాలేజీలో బికాం, భోపాల్‌లో ఎంకాం, ఎల్‌ఎల్‌బి చదివారు. షరీఫ్ విద్యార్థి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఎన్ టిఆర్ టిడిపిని స్థాపించిన తొలినాళ్లలో ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి షరీఫ్ పార్టీకి సేవలందిస్తూ, వివిధ పదవులు చేపట్టారు. ప్రస్తుతం ఆయన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేస్తున్నారు. ఆయన సేవల్ని గుర్తించిన పార్టీ ఎంఎల్ సిగా అవకాశం ఇచ్చింది. శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గాను నియమించింది. మండలి చైర్మన్ గా ఎన్నికైన షరీఫ్ ను మండలి సభ్యులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. Read more about ఎపి శాసనమండలి చైర్మన్‌గా షరీఫ్

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

దుండగులు సి‌బి సి‌ఐ‌డి అంటూ మరీ..!

హైదరాబాద్ చందానగర్ లో నగలు విక్రయించే వ్యాపారి దేవేశ్ లక్ష్మణ్ అనే వ్యక్తి ని కిడ్నాప్ చేసి కలకలం సృష్టించారు. బాకాయి వసూలు చేసేందుకు బంగారం వ్యాపారి దేవేశ్ భరితెగించాడు. తాము సి‌బి సి‌ఐడి అని చెప్పి బాధితుణ్ణి బెదిరించి కిడ్నప్ చేసి కూకట్పల్లి శివార్లలో చిదక బాదారు. విషయం బైటకి రావడంతో భాదితున్ని చార్మినార్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి పరార్ అయ్యారు. Read more about దుండగులు సి‌బి సి‌ఐ‌డి అంటూ మరీ..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

రాశులను బట్టి అదృష్ట సంఖ్యలు – శుభ దినాలు

మేషరాశి : అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3. ఆది, సోమ, గురు శుక్రవారాలు మంచి రోజులు. ఈ రోజుల్లో ఏ పనినైనా ప్రారంభించినా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
వృషభరాశి: అదృష్ట సంఖ్యలు 6, 5, 8, 9. మంగళ, శుక్రవారాలు వీరికి మంచివి.
మిధునరాశి: అదృష్ట సంఖ్యలు 5, 1, 6, 7, 8. ఆది, శుక్ర, శని వారాలు వీరికి అదృష్టాన్నిచ్చే రోజులు.
కర్కాటక రాశి: అదృష్ట సంఖ్యలు 2 మాత్రమే. మంగళ, శుక్రవారములు మంచివి.
సింహరాశి : అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 5, 9. ఆది, మంగళ, గురువారములు వీరికి అనుకూలం.
కన్యారాశి : అదృష్ట సంఖ్యలు 5, 1, 3, 4, 6. ఆది, శుక్ర, సోమ వారాల్లో శుభకార్యాలు తలపెట్టడం మంచిది.
తులారాశి: అదృష్ట సంఖ్యలు 6, 2, 7, 9. సోమ, శుక్ర, శని వారాలు వీరికి అనుకూలిస్తాయి.
వృశ్చికరాశి: అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3. ఆది, సోమ, గురు వారాలు యోగప్రదాలు.
ధనుస్సురాశి: అదృష్ట సంఖ్యలు 1, 2, 4, 5. ఆది, బుధ, గురు వారాలు వీరికి కలసివస్తాయి.
మకరరాశి: అదృష్ట సంఖ్యలు 8, 3, 4, 5, 9. సోమ, మంగళ, శుక్రవారములు మంచివి. Read more about రాశులను బట్టి అదృష్ట సంఖ్యలు – శుభ దినాలు

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

137 బిలియన్ డాలర్లు..పాస్-వర్డ్ మాయం..!

కెనడాకు చెందిన క్వాడ్రిగాసీఎక్స్ సంస్థ అధినేత గెరాల్డ్ కాటన్ భారత పర్యటనలో భాగంగా జైపూర్ లో ఒక అనదాశ్రమం ప్రారంభోత్సవానికి వచ్చి అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. ఈ సంఘటన గత ఏడాధి డిసెంబర్ 9 న చోటు చేసుకుంది కథనం మేరకు ఆయన క్రోన్ అనే వ్యాది తో మరణించినట్టు వైదులు వెల్లడించారు. క్వాడ్రిగాసీఎక్స్ గురించి బి‌ట్ కాయిన్ ల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఆయన మరణం తో కంపనీ ఒక్కసారిగా దివాళా తీసిన పరిస్తితి. వేలాది మంది కస్టమర్ల ఆశల్ని ఆవిరి చేస్తున్నది. వందల కోట్ల రూపాయలను అయోమయంలో పడేస్తున్నది. Read more about 137 బిలియన్ డాలర్లు..పాస్-వర్డ్ మాయం..!

Please like and share us:
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter