29249114_1629577880472147_2929795624385642496_n

మంత్రుల ప్ర‌మాణ స్వీకారాని ఏర్పాట్లు

తెలంగాణ‌ రాష్ట్రం లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండులు అవుతుంది. త్వ‌ర‌లో తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న నేప‌ధ్యంలో కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు.ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్‌భవన్ లాన్స్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 11:30 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరుగనున్న విషయం తెలిసిందే. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయిస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రొటోకాల్ విభాగం నుంచి ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి. Read more about మంత్రుల ప్ర‌మాణ స్వీకారాని ఏర్పాట్లు

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోటిఫికేషన్‌

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌చ్చింది. తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్‌లో 5 స్థానాలకు ఎన్నిక‌ల క‌మీష‌న్ ఈ ఎన్నికలు న‌ర్వ‌హించ‌నుంది. శాసనసభ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఈనెల 21న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ ల‌కు స్వీక‌ర‌ణ‌కు ఈనెల 28వ తేదీన‌ ముగుస్తుంది. ఇక మార్చి 12న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున‌ సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. Read more about ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోటిఫికేషన్‌

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

బాబే హీరో.. బాబే విలన్.. వాస్తవం ఏంటి..?

ఒక్క ‘ఎన్‌టి‌ఆర్’ అనే పదాన్ని స్టోరీ లైన్ గా తీసుకుని దాదాపుగా నాలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రముఖ తెలుగు తార, తెలుగు దేశం పార్టీ అధినేత, స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి‌ఆర్ జీవితం ఆధారంగా బయోపిక్ లపై బయోపిక్ లు సిద్దమవుతున్నాయి. ‘కథానాయకుడు’ అంటూ ఇది వరకే డైరెక్టర్ క్రిష్ ఎన్‌టి‌ఆర్ జీవిత ప్రస్థానంలో భాగంగా ఆయన కథానాయకుడి నుండి రాజకీయ అరంగేట్రం వరకు జరిగిన సన్నివేశాల్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు Read more about బాబే హీరో.. బాబే విలన్.. వాస్తవం ఏంటి..?

Please like and share us:
ఒక తల్లి, కవల పిల్లలు, వేర్వేరు తండ్రులు..!

ఒక తల్లి, కవల పిల్లలు, వేర్వేరు తండ్రులు..!

ఒక తల్లి, కవల పిల్లలు, వేర్వేరు తండ్రులు.. ఇదేదో తికమకగా ఉందనుకుంటున్నారా..? మళ్ళీ ఒకసారి చదవండి..! ఒక తల్లి ఇద్దరు కవలలకి జన్మనిచ్చింది, ఆ కవలలిద్దరూ వేర్వేరు తండ్రులకి జన్మించిన శిశువులు..! ఇది లాస్ వెగాస్‌లో జరిగిన ఒక వింత కథ.. అవును శాస్త్ర ప్రకారం ఇది సంభవం ఈ పరిణామాన్ని ఆంగ్లం లో ‘ తృపల్ ’ అని అంటారు. ఒక్క గర్భం ఇద్దరి వీర్యం వల్ల ఈ ప్రక్రియ ని ప్రారంభిస్తారు. సరోగసి ద్వారా శిశువు కి జన్మనిచ్చే మహిలలకి ఈ ప్రక్రియ చేస్తారు. Read more about ఒక తల్లి, కవల పిల్లలు, వేర్వేరు తండ్రులు..!

Please like and share us:
ఆరు ఆరోపణలు.. ఆరు సెటైర్లు.. ఆరు చేపలు..!

ఆరు ఆరోపణలు.. ఆరు సెటైర్లు.. ఆరు చేపలు..!

ఏడుగురు అన్నదమ్ములు, ఏడు చాపలు.. ఇలాంటి కథలంటే అందరికీ తెలుసు కానీ మెగా బ్రదర్ నాగబాబు కొత్తగా ఆరు చేపల కథ చెబుతున్నారు.. ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘అయిపోయిన ఎపిసోడ్ ఎందుకయ్యా అంటూనే ఆరుచేపల కథను మరోసారి విపులంగా వినిపించారు మెగాబ్రదర్. ఇక్కడ 6 చేపలంటే 6 ఆరోపణలు. ఆ ఆరు ఆరోపణలకు ఆయన ఆరుసార్లు స్పందించారు. ఎందుకలా ఆరుసార్లు స్పందించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. Read more about ఆరు ఆరోపణలు.. ఆరు సెటైర్లు.. ఆరు చేపలు..!

Please like and share us:
గేల్ గుడ్ బై..! ప్రపంచకప్ ఆటలే చివరివి..!

గేల్ గుడ్ బై..! ప్రపంచకప్ ఆటలే చివరివి..!

వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ టీ-20 ఆటలకి ప్రసిద్ధుడు సుప్రసిద్ధుడు క్రిస్‌ గేల్‌ అన్నీ వర్గాల అటు పిల్లలు ఇటు పెద్దలు అందరూ ఇష్టపడే ఆటగాడు.. కేవలం వెస్టిండిస్ లోనే కాకుండా ఇతని విధ్వంశకర బ్యాట్టింగ్ శైలికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఈరోజు అతను అభిమానులకి ఒక చేదు వార్తని ప్రకటించాడు. ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచ కప్ ఆటల తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు. మేలో ఇంగ్లాండ్ వేధికగా ఆరంభమయ్యే ఈ వరల్డ్‌కప్ టోర్నీ వన్డేలే అతడికి చివరి టోర్నీలు. వరల్డ్‌కప్ అనంతరం తాను వన్డేల నుంచి తప్పుకోవాలని గేల్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వెస్టిండిస్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. Read more about గేల్ గుడ్ బై..! ప్రపంచకప్ ఆటలే చివరివి..!

Please like and share us:
అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా – గంటా

అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా – గంటా

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు ఆసక్తిగా మారుతుంది. ఎవరు నెగ్గుబోతున్నారో ప్రజలకే కాదు రాజకీయ నాయకులకి కూడా తెలియక తికమక పడుతున్నారు. సర్వే ల ప్రభావమో సీట్ల విషయం లో విభేదాలో తెలియదు కానీ నిలకడ లేని రాజకీయం కనబరుస్తున్నారు.. ఇవాళ ఈ పార్టీ ఐతే రేపు మారో పార్టీ అనట్టుగా మారిన వైనం. సీనియర్ లీడర్లు సైతం పార్టీల ఫిరాయింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమంచి, అవంతి, దగ్గుబాటి పార్టీ లు మారిన విషయం తెలిసిందే.. ఇదే దిశగా మరి కొందరి పేర్లు కూడా ఈ లిస్ట్లో వినిపిస్తున్నాయి..! వాటిలో గంటా శ్రీనివాసరావు ఒకటి. Read more about అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా – గంటా

Please like and share us:
భారత్‌ మాతాకీ జై..! లండన్ నగరం దద్ధరిల్లింది..!

భారత్‌ మాతాకీ జై..! లండన్ నగరం దద్ధరిల్లింది..!

జమ్ముకశ్మీర్‌ పుల్వామా లోని ఉగ్రవాద దాడి మన దేశన్నే కాకుండ ప్రపంచ దేశాలన్నిటిని కలచివేసింది. 44 మంది సి‌ఆర్‌పి‌ఎఫ్ జవాన్ లను బలి తీసుకున్న ఈ ఘటన పై అన్నీ రాష్ట్రాల మంత్రులు సంఘీభావం, సానుబుతి తెలియజేశారు. యువత శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన ని ప్రస్తావిస్తూ అనేక దేశాల మంత్రులు.. ప్రధానులు వారి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. Read more about భారత్‌ మాతాకీ జై..! లండన్ నగరం దద్ధరిల్లింది..!

Please like and share us:
ఆ’మంచి’… విభేదాలు..!

ఆ’మంచి’… విభేదాలు..!

చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టి‌డి‌పి పార్టీ పెద్దలతో విభేదాలు ఉన్నాయని పార్టీని వీడిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గాన్ని టి‌డి‌పి నేతలు నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరూ కలిసి రాని చోటుగా భావిస్తున్నారని. తన నియోజకవర్గం పై పెద్ద ఆసక్తి చూపట్లేదాని ఆయన 10 లక్షలు కార్చుపెట్టి ఏర్పాటు చేసిన సభ కి కూడా లోకేష్ హాజరుకాలేదని ఆమంచి ఇది వరకే వ్యక్యానించారు. ఈ క్రమంలో వై‌సి‌పి అధినేత వై‌ఎస్ జగన్ సమక్షం లో వై‌సి‌పి లో చేరడం తెలిసిందే. అదేంటో మరి ఆయన వై‌సి‌పి లో చేరినా.. అక్కడ కూడా ఇలాంటి విభేదాలే ఎదురవుతున్నాయి..! Read more about ఆ’మంచి’… విభేదాలు..!

Please like and share us:
మారణహోమం…ఘాజీ మరణం..! జై హింద్..!

మారణహోమం…ఘాజీ మరణం..! జై హింద్..!

జమ్ముకాశ్మీర్‌ పుల్వామాన ప్రాంతాన్ని మృత్యు దేవత గుప్పెట్లో పెట్టుకుంది. రోజురోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతుంది. ఎంత రక్తం చూసినా ఎన్ని ప్రాణాలు బలి తీసుకున్నా ఆ ప్రాంతాన్ని వదలట్లేదు. మొన్న జరిగిన ఉగ్రదాడిలో 44 మంది భారత జవాన్లు ప్రాణం కోల్పోయారు. ఈ సంఘటన నుండి ఇంకా కోలుకోలేని పరిస్థితి.. ప్రతీకార వాంఛతో భారత ప్రజలు రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేడు మళ్ళీ జేష్ ఏ మహమ్మద్ తీవ్రవాద సంస్థ కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మన నలుగురు జవాన్ల ప్రాణాలు బలి తీసుకున్నారు. Read more about మారణహోమం…ఘాజీ మరణం..! జై హింద్..!

Please like and share us:
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter