రాశులను బట్టి అదృష్ట సంఖ్యలు – శుభ దినాలు

మేషరాశి : అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3. ఆది, సోమ, గురు శుక్రవారాలు మంచి రోజులు. ఈ రోజుల్లో ఏ పనినైనా ప్రారంభించినా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
వృషభరాశి: అదృష్ట సంఖ్యలు 6, 5, 8, 9. మంగళ, శుక్రవారాలు వీరికి మంచివి.
మిధునరాశి: అదృష్ట సంఖ్యలు 5, 1, 6, 7, 8. ఆది, శుక్ర, శని వారాలు వీరికి అదృష్టాన్నిచ్చే రోజులు.
కర్కాటక రాశి: అదృష్ట సంఖ్యలు 2 మాత్రమే. మంగళ, శుక్రవారములు మంచివి.
సింహరాశి : అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 5, 9. ఆది, మంగళ, గురువారములు వీరికి అనుకూలం.
కన్యారాశి : అదృష్ట సంఖ్యలు 5, 1, 3, 4, 6. ఆది, శుక్ర, సోమ వారాల్లో శుభకార్యాలు తలపెట్టడం మంచిది.
తులారాశి: అదృష్ట సంఖ్యలు 6, 2, 7, 9. సోమ, శుక్ర, శని వారాలు వీరికి అనుకూలిస్తాయి.
వృశ్చికరాశి: అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3. ఆది, సోమ, గురు వారాలు యోగప్రదాలు.
ధనుస్సురాశి: అదృష్ట సంఖ్యలు 1, 2, 4, 5. ఆది, బుధ, గురు వారాలు వీరికి కలసివస్తాయి.
మకరరాశి: అదృష్ట సంఖ్యలు 8, 3, 4, 5, 9. సోమ, మంగళ, శుక్రవారములు మంచివి.

కుంభ రాశి : అదృష్ట సంఖ్యలు 1,3,5,6, బుధ, గురు వారములు
మీన రాశి : అదృష్ట సంఖ్యలు 3,5,7, గురువారం

Go To Bharatiya Sampradayalu

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *