దేవఋణం అంటే ఏమిటి?దానినుంచి విముక్తి పొందే ఉపాయమేమిటి?

వర్షం వస్తుంది.నేల వేడెక్కుతుంది.గాలివీస్తుంది. భూమి అన్నిటిని భరిస్తుంది.రాత్రి చంద్రుడు,పగలు,సూర్యుడూ వెలుతురునిస్తారు.దానివల్ల అందరి జీవన నిర్వహణం జరుగుతుంది.ఇదంతా మన మీద దేవఋణం.హోమం,యజ్ఞంచేయటం వల్ల దేవతలకిపుష్టి కలుగుతుంది.వారి నిర్వహణం వలన మనం దేవఋణ విముక్తులమవుతాం.

Go To Bharatiya Sampradayalu

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *