29249114_1629577880472147_2929795624385642496_n

కొలువుదీరిన మంత్రివ‌ర్గం : శాఖ‌ల వివ‌రాలు..

తెలంగాణ‌లో ఎట్ట‌కేల‌కు కొత్త మంత్రి వ‌ర్గం కొలువుదీరింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనుకున్న‌ట్టుగానే మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించిన వారికి స్వ‌యంగా కేసీఆర్ ఫోన్ చేసి ఆహ్వానించారు. ముందుగా సీఎం అనుకున్న ముహూర్తం ప్ర‌కారం.. మంగళవారం ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో పదిమంది మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఇందులో న‌లుగురు మంత్రులు గ‌తంలో కేసీఆర్ మంత్రివ‌ర్గంలో ప‌నిచేసిన‌వారు కాగా, కొత్త‌గా ఆరుగురు మంత్రుల‌కు ఈ సారి మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కింది. అయితే పాత మంత్రుల‌కు ఈసారి శాఖ‌ల్లో మార్పులు చేశారు. గతంలో ఆర్థిక శాఖమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ కేటాయించారు. ప్ర‌స్థుతం ఆర్థిక శాఖ‌, రెవెన్యూ శాఖ‌ల‌తో పాటు నీటిపారుదల, పురపాలక, విద్యుత్‌, పరిశ్రమలు, వాణిజ్య పన్నులశాఖ, ఐటీ, సమాచార, పౌరసంబంధాలశాఖలు సీఎం వద్దే ఉన్నాయి. ఆర్థిక శాఖ సీఎం వ‌ద్ద‌నే ఉండ‌టంతో ఈ నెల 22న‌ జ‌రిగే బ‌డ్జెట్ స‌మావేశాల్లో కేసీఆర్ ఈసారి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. Read more about కొలువుదీరిన మంత్రివ‌ర్గం : శాఖ‌ల వివ‌రాలు..

29249114_1629577880472147_2929795624385642496_n

రేవంత్ రెడ్డిని రేపు మళ్లీ విచారిచ‌నున్న ఈడి

ఓటుకు నోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డి నేడు ఈడి ఎదుట హాజరయ్యారు.
సుమారు 8 గంటల పాటు ఈడీ అధికారులు ఆయన్ని విచారించారు. విచారణ అనంతరం, మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రేపు మరోసారి అధికారులు తనను విచారించనున్నట్టు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై తనపై ఐటీ దాడులు చేయించిందని, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈడీ అధికారులను తనపై ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే ఈ కేసులో వేం నరేందర్‌రెడ్డిని, ఉదయసింహను ఈడి అధికారులు విచారించారు. Read more about రేవంత్ రెడ్డిని రేపు మళ్లీ విచారిచ‌నున్న ఈడి

29249114_1629577880472147_2929795624385642496_n

మంత్రి వ‌ర్గానికి శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్‌

టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ తెలంగాణలో కొత్తగా ఏర్పటైన మంత్రివర్గనికి ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కొత్త మంత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సిఎం కెసిఆర్‌ పర్యవేక్షణలో మీరంతా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారన్న నమ్మకం నాకుంది’ అని కెటిఆర్‌ పేర్కొన్నారు. Read more about మంత్రి వ‌ర్గానికి శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్‌

29249114_1629577880472147_2929795624385642496_n

రుణాల బాధ తొలగిపోవాడనికి చిన్న సాధన

స్వగృహంలో వివిధ రకాల వత్తులతో దీపారాధన చేస్తుంటారు. అయితే ఈ దీపారాధనకు ఉపయోగించే వత్తులు సాధారణంగా పత్తితో తయారు చేసినవై ఉంటాయి. వివిధ రకాల వత్తులతో ఈ దీపారాధన చేయవచ్చు. ఏ రకమైన వత్తులతో దీపారాధన చేస్తే ఫలితాలు కలుగుతాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలిద్ధాం. అరటి నారతో దీపారాధన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగ గలదు, అరటి నారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుందని . జిల్లేడు నార వత్తులతో దీపారాధన చేయడం వల్ల శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుందని, పసుపురంగు వస్త్రంతో దీపారాధన చేయడం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని పత్తితో చేసిన దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. అలాగే, తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు.. రుణాల బాధ తొలగిపోతుందాని నమ్మకం. వత్తులను పన్నీరులో అద్ది నేతితో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం కలుగుతుందని అదేవిధంగా కుంకుమ నీటితో, దానిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోవడమే కాకుండా, ఇంటిపై ఎలాంటి మాంత్రికశక్తులు పని చేయవని కొన్ని రహస్య గ్రంధాల సమాచారం.దీనితో పాటు ధనసంపదనిచ్చే మంత్రాన్ని జపించుట మరింత శుభము.
మంత్రం
కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః
నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున కనీసం 21రోజులు జపించిన శుభఫలములు కలుగుతుంది. Read more about రుణాల బాధ తొలగిపోవాడనికి చిన్న సాధన

29249114_1629577880472147_2929795624385642496_n

సంక్షేమ పథకాలన్నీ పూర్తి మెజార్టీ తెస్తాయి..!

మళ్ళీ మనమే గెలుస్తామాని, రాష్ర్టంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న విప్లవాత్మక సంక్షేమ పథకాలన్నీ తిరిగి రెండోసారి కూడా నవ్వ్యంద్రలో తెలుగుదేశంపార్టీనే అధికారంలోకి తెస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేసారు. మంగళవారంనాడు కొండపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మైలవరం నియోజకవర్గ సమన్వయకమిటీ మరియు ఏరియా కోఆర్డినేటర్ల సమావేసం నిర్వహించారు. Read more about సంక్షేమ పథకాలన్నీ పూర్తి మెజార్టీ తెస్తాయి..!

29249114_1629577880472147_2929795624385642496_n

కొత్త పాత్రలో విజయ్..!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో అర్జున్ రెడ్డి ఫేమ్.. విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ గా ఉంటున్నారు. కథలో కాస్త కొత్తదనం కొత్త పాత్ర ఉంటే చాలు ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పేస్తున్నారు.. వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న విజయ్ ఇప్పుడు దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తయ్యింది. Read more about కొత్త పాత్రలో విజయ్..!

29249114_1629577880472147_2929795624385642496_n

ఈసారి సెక్సుయల్ పిక్ తో శ్రీ రెడ్డి..!

వివాదాస్పద నటి శ్రీరెడ్డి, అప్పట్లో ఏ చానల్ చూసినా ఎక్కడ విన్నా ఇదే పేరు.. పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలపై సంచలన ఆరోపణలు చేస్తూ… సోషల్ మీడియాలో హడావుడి చేసింది. కానీ కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉంటుంది. సైలెంట్ గా ఉంటుందే అనుకునేలోపే మళ్ళీ తెరపైకి వచ్చింది. కొందరిపై ఒత్తిడి.. కొందరికి ఆనందం.. నేను కేవలం ఒత్తిడినే చూస్తాను. ఎవరూ ఎవరిపై ఒత్తిడి చేయకూడదు. అది బిజినెస్ అయినా, వ్యక్తిగతం అయినా….అంటూ ఒక సెక్సుయల్ పిక్ ని అప్లోడ్ చేసి మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. Read more about ఈసారి సెక్సుయల్ పిక్ తో శ్రీ రెడ్డి..!

అన్నిటికీ సిద్ధమే.. హెచ్చరిస్తున్నా..!

అన్నిటికీ సిద్ధమే.. హెచ్చరిస్తున్నా..!

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సి‌ఆర్‌పి‌ఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడితో దేశమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడితో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలాయి. ప్రతీకార వాంఛ తో దేశ ప్రజలంతా కసిగా ఉన్నారు. దీనికి పక్క దేశం పాకిస్థానే కారణమంటూ ప్రజలంతా ఆందోళనలు చేస్తున్నారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ కూడా పాకిస్తాన్ హస్తం ఉందని భావిస్తుంది. Read more about అన్నిటికీ సిద్ధమే.. హెచ్చరిస్తున్నా..!

118 కథలో తారక్ కనిపించాడు..!

118 కథలో తారక్ కనిపించాడు..!

ఆటల్లోనూ, సినిమాల్లోనూ అన్నదమ్ముల్ని కలిసి ఒకే తాటి పై చూస్తే అభిమానులకి మరింతా ఉత్సాహంగా అనిపిస్తుంది. సినిమాల్లో ఆటల్లో ఇప్పటికీ వరకు మనం ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ చుశాము. అయితే జై లవకుశ సినిమా వచ్చిన తరువాత సినిమా ఆడియో ఫంక్షన్ లో సక్సెస్ మీట్ లో ఇద్దరు అన్నదమ్ముల్ని ఒకే స్టేజ్ పై చూసినప్పట్నుంచి నందమూరి అభిమానుల్లో ఓ కోరిక మొదలయ్యింది. టాలీవుడ్ బ్రదర్స్ కళ్యాణ్ రామ్ – జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ఒక సినిమా వస్తే బావుంటుందని నందమూరి అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. Read more about 118 కథలో తారక్ కనిపించాడు..!

కాంగ్రెస్ కి గుడ్ బై.. వై‌సి‌పి లోకి మరొకరు..!

కాంగ్రెస్ కి గుడ్ బై.. వై‌సి‌పి లోకి మరొకరు..!

కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నేడు హైదరాబాద్ లోటస్ పాండ్‌లో భేటీ అయ్యారు. బీసీ గర్జన వేదికగా జగన్ ఇచ్చిన హామీలు నచ్చాయని జగన్‌ను సీఎం చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. Read more about కాంగ్రెస్ కి గుడ్ బై.. వై‌సి‌పి లోకి మరొకరు..!

Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter